A part of Indiaonline network empowering local businesses

రూట్ మార్చిన దాసరి…

  • SHARE THIS
  • TWEET THIS
  • SHARE THIS
  • COMMENT
  • LOVE THIS 0
Posted by : TeluguMirchi on | May 12,2015

రూట్ మార్చిన దాసరి…

దాసరి నారాయణరావు ఎప్పుడు ఏదో ఒక సంచలన వార్త తో మీడియా లో నిలిచే దర్శకుడు. తెలుగు ఇండస్ట్రీ ఫై ఎప్పుడుమాట్లాడే ఆయన రూట్ మార్చారు. ఈసారి రాజకీయాలపై ఘాటుగా స్పందించారు. బొగ్గు స్కాం లో దోషిగా ముద్ర వేసుకున్న దాసరి తన మనసులోని మాటలను 71వ జన్మ దినోత్సవ వేడుక కార్యక్రమం లో వివరించారు..

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…” రాజకీయాల్లోకి రావటమే జీవితంలో తాను చేసిన పెద్ద తప్పుగా వర్ణించారు. ఐదు దశాబ్దాలుగా తెల్లటి దుస్తులతో మరకలు లేకుండా జీవించానని, రాజకీయాల్లోకి వచ్చాక బొగ్గు తో ఓ మచ్చ వేశారంటూ ఆవేదన వ్యక్తంచేశారు. అంతే కాకుండా ఓ వ్యక్తి ని కాపాడడం కోసం నన్ను దోషిగా నిలబెట్టారని తెలిపారు.

Comments